Movie: Maha Samudram Director : Ajay Bhupathi Singer: Chaitan Bharadwaj Lyrics: Bhaskara Bhatla Music: Chaitan Bharadwaj Hey Rambha Rambha Song Lyrics in Telugu : హే మందే ఇక మందే… ఇసాఖపట్నం బీచు తాగొచ్చు ఊగొచ్చు… ఏదైనా చెయ్యొచ్చు కొట్టెయ్ జై కొట్టేయ్… మనమంతా రంభ ఫ్యాన్సు కట్టేద్దాం బ్యానర్సు… పెట్టేద్దాం కటౌట్సు కొర్రామీను మాదిరి వర్రా వర్రగుంటది కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా ఎర్ర పెదవి కొరికితే… సర్రాసరి నవ్వితే బుర్ర తిరిగిపోతది… గిర్రా గిర్రా గిర్రా గిర్రా ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు గనక పీకామనుకో బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా ఈల కొట్టెయ్ కొట్టెయ్… సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్ డాన్సు కట్టెయ్ కట్టెయ్… దుమ్మే రేగాలా పూలు ఏసెయ్ ఏసెయ్… బీరు పోసెయ్ పోసెయ్ కోడి కోసెయ్ కోసెయ్, హే హే హే దీని అందం… మత్తు మందు సమానమే మునిగిపోదా దూకెయ్ దీని నడుం బాణాసంచా దుకాణమే ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ...